ఐ లవ్ యూ!!...

ఒకడు పువ్వు ఇస్తాడు, ఇంకొకడు రింగు ఇస్తాడు. మరొకడు ఫోనిస్తాడు, వేరొకడు పార్టీ ఇస్తాడు. ఆ మధ్య ఒకడు కారిచ్చాడు. ఆ మరుసటి రోజే ఇంకోడు కార్డిచ్చాడు. పోయిన ఆదివారం, నా స్నేహితుడొకడు దీన్ని గురించి మంచి ఐడియా ఇచ్చాడు( సోమవారం దానిపై పెద్ద లెక్చరు కూడా ఇచ్చాడు). ఇవన్నీ తెలిశాక మా పక్కింటోడు కంగార్లో, తన జీవితమే ఇస్తానని మాటిచ్చాడు.

ఏది ఏమైనా, ఈ ప్రపంచంలో "ఐ లవ్ యూ" అనే మూడు ముక్కలు చెప్పడానికి మాత్రమే ఇన్ని రకాల అవకాశాలున్నాయనుకుంటా బహుశా!

- బాలు


Comments

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

సీతాకోకచిలుక